నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలు విధించిన నగర పోలీసులు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 9: నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచా కాల్పులు, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా…