బస్వాపూర్‌లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్

– పాల్గొన్న మంత్రులు పొన్నం, తుమ్మల – ఆయిల్ పామ్ సాగుకు మారాలని రైతులకు పిలుపు కోహెడ (హుస్నాబాద్), ప్రజాతంత్ర, జూలై 17: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ పాం ప్లాంటేషన్ కార్యక్రమాన్నిగురువారం ప్రారంభించి మొక్కలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ లు నాటారు. సిద్దిపేట జిల్లాలో మెగా…
