Tag #Basara #Saraswati Temple #Sarannavaratrulu #began #

బాసరలో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం

– చిన్నారుల అక్షరాభ్యాసాలకు రద్దీ నిర్మల్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 22: ‌ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు సోమవారం  వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో…