బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలి

– ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి – రుణంతోపాటు రైతు ఆదాయమూ పెరగాలి – క్యూర్, ప్యూర్, రేర్‌కు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యూహాలు – ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్…
