Tag Bank hollydays

సెప్టెంబర్‌ 11‌న బ్యంక్‌ ‌యూనియన్ల సమ్మె

Bank Holiday

వరుస సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులే న్యూదిల్లీ,ఆగస్ట్24: ‌దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ బ్యాంక్‌ ‌యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ ‌చేస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్‌ 11‌న దేశవ్యాప్త సమ్మె (Bank unions strike) కు పిలుపునిచ్చారు. ఆ రోజున సమ్మె జరిగితే..…