బంజారాలకు పార్టీలో తగిన ప్రాధాన్యం

– మాజీ ఐపిఎస్ డీటీ నాయక్‌తో కవిత భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందుకు తగినట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సింగరేణి కార్మికులతో భేటీ అవగా తాజాగా…
