కాలుష్య కాసారంగా బంజారా లేక్
– రక్షణకు చర్యలు తీసుకుంటామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ – ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా లేక్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారిందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి…
