ఢాకాలో కుప్పకూలిన శిక్షణ విమానం

కళాశాల భవనంపై కూలడంతో ఒకరి మృతి ఢాకా, జులై 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఎఫ్`7 జెట్ ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో మైల్ స్టోన్ పాఠశాల, కళాశాల భవనంపై సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం…
