పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ సరే… మిగతా ఉద్యోగాల సంగతేంటి
వాటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్ లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 26 : పోలీసు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ నేపథ్యంలో..మిగతా శాఖల్లో పోస్టుల భర్తీ ఎప్పుడంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.…