SIT: కొద్దిసేపట్లో సిట్ ముందుకు కేంద్ర మంత్రి సంజయ్

– ఆయన ఇవ్వబోయే వాంగ్మూలంపై ఉత్కంఠ – ట్యాపింగ్‌పై పక్కా ఆధారాలు సమసర్పించనున్న బండి సంజయ్ – కేసీఆర్, కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొద్దిసేపట్లో సిట్ ముందుకు రానున్నారు. ట్యాపింగ్‌పై కీలక ఆధారాలను సిట్‌కు…
