ప్రజా సంగ్రామ యాత్ర – తెలంగాణలో బిజెపి అధికారానికి మలుపు
‘‘తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కారణంగా పేద,మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని నేటికి కూడా కోలుకొని వారి గురించి అలోచించకుండా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తగ్గించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదో తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.’’ రెండవ విడత…