‘స్థానిక’ ఎన్నికల నినాదం బూతులేనా?

– ఏ ప్రభుత్వం వల్ల పంచాయతీలకు నిధులొచ్చాయో చర్చకు సిద్దమా? – దశాబ్దాల కల రైల్వే మాన్యుఫాక్చర్ యూనిట్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది – కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కుమ్కక్కు రాజకీయాలు – జనగామలో బండి సంజయ్ జనగామ, ప్రజాతంత్ర, జులై 18: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం…
