Hindu Ekta Yatra హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’
లక్ష మంది వస్తారని అంచనా నేడు జగిత్యాల బంద్ కు పిలుపు ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర మే 12: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర…