బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. 2023 నవంబర్ 30న మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ఆనాటి సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ పోలీసులు కేసు…
