పొన్నంతో కలిసి పనిచేస్తా

-నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం -ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు – హుస్నాబాద్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం – సర్కార్ బడుల్లో సైకిల్‌ను బహుమతిగా ఇస్తా – హుస్నాబాద్‌లో సైకిళ్ల పంపిణీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, జులై 26: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తాను…
