kamareddy declaration : కామారెడ్డి డిక్లరేషన్ కాదు.. ముస్లిం డిక్లరేషన్

– బీసీలపై కాంగ్రెది కపట ప్రేమ – కేంద్ర మంత్రి బండి సంజయ్ దిల్లీ, ఆగస్టు 6: యాభయ్యేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా బీసీలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా.. సీఎంను చేసిన లెక్కలు ఉన్నాయా.. ఉంటే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తోందంటూ…
