అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకోలేం

– రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారట? – బీఆర్‌ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి? – ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు – కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తోంది బీజేపీయే – బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా – కరీంనగర్ ఎన్నికల…
