కాంగ్రెస్ కొరివితో తల గోక్కుంటోంది

హైడ్రా కూల్చివేతల్లో అంతా హిందూ బాధితులే కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా జెట్ స్పీడ్తో కూల్చివేతలు చేపట్టింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పేదలకు చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మరోవైపు హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హైడ్రా కూల్చివేతలపై…