తెలంగాణ, కర్ణాటకలో ప్రభుత్వాల పరిస్థితి దారుణం

ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు.. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా పట్టింపులేదా? 6 గ్యారంటీలపై చర్చించే దమ్ముందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.…