సిఎం నీతి ఆయోగ్ భేటీకి వెళ్లకపోవడం తప్పు

కేంద్ర బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2 లక్షల కోట్లు ఆదాయ, వ్యవయాలకు పొంతనలేని తెలంగాణ బడ్జెట్ సిఎం నీతి ఆయోగ్ భేటీకి వెళ్లకపోవడం తప్పు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 27 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవన్న విమర్శలో…