#legal notice: కేటీఆర్ లీగల్ నోటీసులకు భయపడేది లేదు

– మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష – కేసీఆర్ కుటుంబంపై చర్యలు లేకపోవడానికి ఇదే కారణం – కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ – కుటుంబీకులు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబరాలు కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మీ…
