బీసీ బంద్‌కు జాగృతి సంపూర్ణ మద్దతు

కృష్ణయ్య లేఖపై జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్17:బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో 18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ…
