బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భయమే నిజమైంది

వరద జలాలపై ఏపీ ప్రాజక్టు ఎట్లా కడుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల మధ్య నలిగిపోతున్న తెలంగాణ దిల్లీకి మూటలు మోయడం తప్ప సీఎంకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…
