బనకచర్ల పేరుతో చంద్రబాబు కుట్రలు

– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు – కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం – బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్…
