Tag # Banakacharla # congress government # uttamkumar

బనకచర్లపై  ప్రతిఘటించింది కాంగ్రెస్‌ సర్కారే

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బనకచర్ల-గోదావరి ప్రాజెక్టును గట్టిగా ప్రతి ఘటించింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిధుల కోసం రాసిన లేఖపై…