నగదు చెల్లింపులపై నిషేధం

– డిజిటల్ సంతకాలతో రెండంచెల ఆమోద పద్ధ – స్థానిక సంస్థలు బ్యాంకు ఖాతాలు తెరవాలి – ఖాతా తెరవడానికి ముందు గ్రామసభ ఆమోదం తప్పనిసరి – పారదర్శకత కోసం నగదు రహిత విధానం – ‘ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫ్ ఎంఎస్ పోర్టల్ ద్వారా చెల్లింపులు – పంచాయతీలు, మండలాలకు కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర,…
