పుచుక్… పుచుక్…

· మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు తెల్లచొక్కా యెర్రగా మారిపోయివుంది, యేదో పెయింట్ వేసినట్టు. బ్లడ్‌తో తడిచినట్టే వుంది. చూస్తే అతడికి గాయం వున్నట్టు నాకేమీ కనిపించలేదు. ఎక్కడ తగిలిందో దెబ్బ అనుకున్నాను. కాని ఆ తెల్లని అదే యెర్రని చొక్కా కుర్రాడు నొప్పి వొక్కరవ్వా ఫీలవడం లేదు. ఆవేశంతో వున్నాడు. ఎగిరి అవతలి వ్యక్తిని వొక్క…
