వాసాలమర్రిలో మిస్సయిన బ్యాలెట్ పేపర్

– డ్రాలో ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి – మిస్సయిన బ్యాలెట్ కౌంటింగ్ గది వెనుక లభ్యం – దానిపై బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు – ఉద్దేశపూర్వకంగానే దీన్ని మిస్ చేశారని ఆరోపణ – ఓడిన పలుగుల ఉమారాణి ఈసీకి ఫిర్యాదు తుర్కపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో జరిగిన మొదటి విడత…
