ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వాడాలి

– ఈవీఎంలపై అనుమానాలున్నాయి – కాళేశ్వరం నివేదికను 60 పేజీలకు కుదించిన కాంగ్రెస్ – ఘోష్ నివేదిక మొత్తం ట్రాష్ – ఓటర్‌ు జాబితా సవరణలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం – ఈసీని కోరామన్న కెేటీఆర్ న్యూదిల్లీ, ఆగస్టు 5: ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నందున తిరిగి పేపర్ బ్యాలెట్‌తోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను…
