తీరని వేదన మిగిల్చిన బలిమెల ఘటన

– ఘటనలో అమరులైన పోలీస్ కుటుంబీకులకు ఇళ్ల స్థల పట్టాలు – అందజేసిన డిజిపి శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టులు దాడి చేసి 38మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి…
