Tag #Balapur Chowrasta #BRS #Dharna #Sabita indrareddy

బాలాపూర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

మహేశ్వరం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 2: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసించింది. ఈమేరకు బాలాపూర్‌ చౌరస్తాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్‌…