డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్

– రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం…
