ఫోన్ ట్యాపింగ్ నిందితులకు ఎదురుదెబ్బ

బెయిల్ పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్, జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్ నమోదు కానందున…