ప్రవీణ్ సార్ ప్రభావమెంతా ..?

తెలంగాణ ఎన్నికల్లో చిన్న పార్టీలన్నీ తలో దిక్కు చేరిపోతున్నాయి.పొత్తులు లేకపోతే పోటీ నుంచి విరమించుకోవడం వంటివి చేస్తున్నాయి. కానీ బహుజనసమాజ్ పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఒంటరిగా పోటీ చేస్తోంది. కనీసం వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ బిఎస్పీకి ఊతంగా నిలిచిన ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఏ మేత్రకు ప్రభావం…