తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు
డెహ్రాడూన్, ఏప్రిల్ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్ చేశారు. ఆర్మీ బ్యాండ్, జై బద్రీ జయజయధ్వానాల…