బ్యాడ్మింటన్.. స్ఫూర్తిని నింపే ఉత్తమ గురువు

– గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ – మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బ్యాడ్మింటన్ ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా…
