రేబిస్ వ్యాక్సిన్ వికటించి బాలిక మృతి

– విచారణ చేపడతామన్న ఆర్‌ఎంవో కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి2: యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి మృతి ఘటనపై విచారణ చేపడతామని ఆర్‌ఎంవో సంతోష్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు దవాఖాన నుంచి బయటికి వెళ్లారని, ప్రైవేట్ దవాఖానకు సుమారు 2.30 గంటలకు వెళ్లారని, ఈ మధ్యలో ఏమి…
