సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్ ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు
సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్ ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు. సీ ఎమ్ కెసీఆర్ సంతాపం సీనియర్…