తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ మెడికల్ సీట్లు
*బీ కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ *ఇక మీదట కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా *ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బి…