ఆయుర్వేదానికి పెరిగిన ప్రాధాన్యత

– ప్రాచీన వైద్య విధానాన్ని కాపాడుకోవాలి – వైద్య రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న భారత్ – బహుళజాతి అల్లోపతి కంపెనీల కుట్రలను తిప్పికొట్టాలి – నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: ఆయుర్వేదం మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదు.. భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్, ఫిజికల్…
