‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను తదాత్మీకరణం చెందుతూ షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్ పక్రియగా మలచటం నరేందర్…