గడపగడపకూ సైబర్ నేరాలపై అవగాహన

– ప్రతి శని, మంగళవారం చార్మినార్ వద్ద శ్రీకారం – హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: సైబర్ నేరాలను అడ్డుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. చార్మినార్ వద్ద నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక…
