వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించాలి

– ఇందులో ఈపీటీఆర్‌ఐ పాత్ర కీలకం – సీఎస్ రామ కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్‌ఐ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన తరగతులు, జేఎన్‌టీయూ,…
