కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్నిఅందుకున్న కె.సజయ
కేరళలోని త్రిసూర్ లో శుక్రవారం ,సెప్టెంబర్ 30, సాయంత్రం కేంద్ర సాహిత్య అకాడమీ వారి “2021వ సంవత్సరపు అనువాద పురస్కారాల”ను ప్రదానం చేశారు. కేరళ సంగీత, నాటక అకాడమీలోని ఎం.టి.మహ్మద్ స్మారక ధియేటర్ లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్ కె. సజయ అనువాదం చేసిన ‘అశుధ్ద భారత్’…