జాతరపై తప్పుడు ప్రచారం మానుకోండి

– దురహంకారం తగ్గించుకో – కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్ ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
