తప్పుడు ఆరోపణలు మానుకోండి
– బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ – అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్‌వాడీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లలో అవకతవకలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
