Tag @auto drivers #Harish #congress

ఆటో కార్మికుల సమస్యలపై పోరాడుతాం

వారి ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలేనని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి రూ.12వేల భృతి…