బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్ యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన అటోలో ఎక్కించుకున్నాడు.…