ఎర్ర కోట వేడుకలకు దూరంగా రాహుల్, ఖర్గే!

కారణం వెల్లడించని కాంగ్రెస్ దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో 79వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై భారత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు మాత్రం…
