Tag #August15th #Independence #IndependenceDay2025 #తెలంగాణ #Judiciary

సత్వర న్యాయం కోసం కృషి

స్వాతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ కోర్టులకొచ్చే కక్షిదారులకు సత్వర, సమర్థ న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. వేగంగా న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మది మహానుభావులు త్యాగాలు చేశారని కొనియాడారు. ఆ త్యాగధనులకు అందరం కృతజ్ఞతలు తెలపాలన్నారు.…